2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం…