స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు.…
“పుష్ప” సక్సెస్‌తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. “పుష్ప” ఇచ్చిన సక్సెస్ తో ఈ బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ సెలెబ్రేషన్స్ ఇక్కడ కాదు విదేశాల్లో జరిగాయి. Allu Arjun Birthday Celebrationsకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు సెర్బియాలో జరిగాయి. బర్త్ డే కోసమే కుటుంబంతో సహా తనకు అత్యంత…