స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సంచలన తారలలో ఒకరు. యూత్ లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో, అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన…