వీడియో వైరల్ : ‘బుట్టబొమ్మ’తో అల్లు అర్హ డ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురము”లో సినిమా విడుదలై నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే తెర వెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్హతో ఉన్న ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె, అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హాతో కలిసి “రాములో రాములో” పాటకు డ్యాన్స్ చేస్తూ కన్పించారు. లొకేషన్‌లో నెక్స్ట్ షాట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ వీడియోను తీసినట్టు పూజా తెలిపింది. పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పూజా మేకప్ తో రెడీ అవుతూ అల్లు అర్హను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ, అర్హకు డ్యాన్స్ చేస్తూ కన్పించింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
Read Also : కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ తో కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విడుదల కోసం పూజా ఎదురు చూస్తోంది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మరోవైపు ఈ బ్యూటీ తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!