AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'విడుదలై' మూవీ, తెలుగులో 'విడుదల' పేరుతో ఈ నెల 15న రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
'విరూపాక్ష' మూవీ ట్రైలర్ చూస్తుంటే... భారీ ఓపెనింగ్స్ ఖాయమనిస్తోందని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను నైజాంలో తానే పంపిణీ చేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీ వాసు నిర్మించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య వారసులను చిత్రబృందం సత్కరించింది.
గీతా గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గీత గోవింద తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురామ్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ బ్యానర్ నుంచి భారి �
అప్పట్లో 'గాడ్ ఫాదర్' వెనుకే వచ్చిన 'కాంతార' విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' వెనకే వస్తున్న 'మాలికాపురం' కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సక్సెస్ సాధిస్తుందనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'మాలికా పురం' తెలుగులో అనువాదమౌతోంది. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.