Ram Charan at Pithapuram: అమ్మ, మామయ్యతో కలిసి పిఠాపురానికి రామ్‌చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan at Pithapuram: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది..
Read Also: Afghanistan: ఆప్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు..50 మంది మృత్యువాత
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు రామ్ చరణ్.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు మెగా ఫ్యాన్స్.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి అల్లు అరవింద్, తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం బయల్దేరి వెళ్లారు రామ్ చరణ్.. దారిపొడవున రామ్ చరణ్‌కు స్వాగతం పలుకుతున్నారు ఫ్యాన్స్, జనసేన శ్రేణులు.. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర వేచి చూస్తున్నామంటూ ఫ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తున్నారు.. దీంతో.. #RamCharan, #Pithapuram యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి.. ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌చరన్ ఎంట్రీ, దారిలో గ్లోబల్ స్టార్‌కు స్వాగతం పలకడం.. కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర వేచి ఉండడం లాంటి వీడియోలు షేర్ చేస్తూ తమన అభిమాన్నా చాటుకుంటున్నారు.. అయితే, పిఠాపురం వేదికగా తమన బాబాయ్ పవన్ కల్యాణ్, మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలపై రామ్ చరణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఫ్యాన్స్, రాజకీయ నేతలు, కూటమి శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు..
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!