Allu Aravind Cast His Vote: ఓటు వేయకుండా.. ప్రభుత్వాలను విమర్శించే హక్కు మనకు లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. పోలింగ్ రోజును సెలవు అనుకుని పడుకునే వాళ్లందరూ లేచి వచ్చి ఓటు వేయండని కోరారు. అల్లు అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 153లో తన ఓటును వేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్…
Allu Aravind: సత్యం రాజేష్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. డా.అనిల్ విశ్వనాథ్. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటీలో ఎంత హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Akkineni Amala: అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున భార్యగా.. అఖిల్, చైతన్యకు తల్లిగా.. అక్కినేని కోడలిగా.. ఇక జంతు సంరక్షకురాలిగా అమల ఎన్నో పాత్రలను పోషిస్తుంది.
Allu Aravind: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళీ పీఎస్. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్) బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ రాకుర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం హయ్ నాన్న. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
VarunLuv: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ - లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన లావణ్య.. ఆ తరువాత వరుణ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది.
Mrunal Thakur: ఓ సీతా.. అంటూ తెలుగు కుర్రకారును తన అందంతో కట్టిపడేసిన భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తరువాత మృణాల్ ను సీతగానే పలకరిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ అంతా మృణాల్ వైపే చూసింది.
SKN:బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు SKN. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో SKN లెవెల్ మారిపోయింది.
Sai Pallavi Joins Naga Chaitanya NC23: యువ సామ్రాట్ నాగ చైతన్య చివరిగా అందుకున్న హిట్ సినిమా ఏది అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం లవ్ స్టోరీ. ఆ తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా అది తండ్రితో కలిసి చేసిన సినిమా కావడంతో పూర్తిగా ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం.ఆ తరువాత చేసిన థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా, ఆ తరువాత చేసిన కస్టడీ కూడా దారుణమైన ఫలితాన్ని అందించాయి.…
NC23 Expedition The First Cut Documentation:యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే సినిమాలకి ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందు కోసమే ఒక కొత్త విధానాన్ని…