కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..గతంలో వరుస కామెడీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు అల్లరి నరేష్..వరుస సూపర్ హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు.అయితే ఆ మధ్య వరుస ఫ్లాప్స్ రావడంతో నరేష్ కెరీర్ డేంజర్ లో పడింది .దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది వంటి సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక యాక్షన్ తర్వాత ఇట్లు మారేడుమిల్లి…
Allari Naresh: ‘అల్లరి’ తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరులా మార్చుకున్నారు హీరో నరేశ్. ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.