Ravindra Jadeja : గత కొద్దిరోజులుగా టీమిండియా ఫ్యాన్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. బిజిటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ రూపంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా వారం గ్యాప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ICT ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా పేరు తెరపైకి వచ్చింది. జడేజా త్వరలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు…
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముకకు శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత నుండి పాండ్యా ఫిట్నెస్ లో సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుండి పాండ్యా అనుకున్న విధంగా బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ చేయలేకపోతున్నారు. అయినా ఇప్పటి వరకు అతనికి లభించిన మద్దతు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. తాజాగా భారత మాజీ కెప్టెన్…