‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్…