Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా పెళ్లైన కోడలు అడుగుపెడుతుంది.
ఎంతో పద్ధతిగా, పర్ఫెక్ట్గా కనిపించే ఆ కొత్త వదినపై ఆమె మరిదికి వింత అనుమానం వస్తుంది. ఆమె నిజానికి ఒక ‘మాంత్రికురాలు’ ఏమోనని భావించడంతో మొదలయ్యే సరదా గందరగోళం, నవ్వుల విందు చుట్టూ ఈ కథ నడుస్తుంది. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ ఈ చిత్రానికి సరికొత్త కథను అందించగా.. బ్లాక్‌బస్టర్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత బాధ్యతలు చేపట్టారు. నవ్వులు, ఫాంటసీ, పండుగ వాతావరణంతో థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచేందుకు వస్తున్న ‘నయ్యి నవెల్లి’ దసరా బరిలో అక్టోబర్ 16న అలరించడానికి సిద్ధమవుతోంది.
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!