‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్…
ఈ శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీపడ్డాయి. అవే కమన్ నటించిన ‘విక్రమ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’, అడవిశేష్ నటించిన ‘మేజర్’. ‘విక్రమ్’ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, అతిథి పాత్రలో సూర్య మెరిశారు. ‘ఖైదీ’తో ఊపుమీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దీంతో దీనిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాజిటీవ్ టాక్ రావటంతో తమిళనాట మంచి హిట్…