Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి.
విశ్వనటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అచ్చం మడం నాణం పయిర్పు’. రాజా రామూర్తి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అక్షర హాసన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ” ఈ చిత్రంలో నేను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సామజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న…