Adivi Sesh: టాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగబోతుంది.. అతడెవరో కాదు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నది మరెవరినో కాదు అక్కినేని సుప్రియ. ఈమె స్వయానా అక్కినేని నాగార్జునకు మేనకోడలు.