Akira Nandan: జూనియర్ పవన్ కళ్యాణ్.. అబ్బా ఏమున్నాడ్రా బాబూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan Latest Sankranthi Special Photo goes Viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించే. నిజానికి అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో పూర్తిగా తెలియదు కానీ ఆయన కటౌట్ చూసి హీరోగా వస్తే మెగా ఫ్యామిలీకి మరో బ్లాక్ బస్టర్ హీరో దొరికేసినట్టేనని అభిమానులు అందరూ భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అన్నవరం సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పే ఒక పాటకి అకిరా నందన్ -ఆద్య ఫోటోలు యాడ్ చేసి రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో సహా అందులో ఉన్న ఫోటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి.
Mega Sankranthi Celebrations: బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
మరీ ముఖ్యంగా ఈ వీడియోలో అకిరా నందన్ కోర మీసాలతో కనిపిస్తూ ఉండడంతో పాటు పవన్ లక్షణాలతో కనిపిస్తూ ఉండడంతో ఇక మావాడు సినిమాలకు సిద్ధం అయిపోయాడు అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం పవన్ వారసుడు ఏమున్నాడు రా బాబు ఇది కదా అసలైన కటౌట్ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి తన కుమారుడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అని అందుకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి మరీ మ్యూజిక్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్స్ తీసుకుంటున్నాడని గతంలో రేణు దేశాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అకిరా నందన్ తో పాటు ఆయన సోదరి ఆద్య ఈ సంక్రాంతి వేడుకలు మెగా ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు బెంగళూరులో ఈ వేడుకలు చేసుకుంటున్న నేథ్యంలో వీరిద్దరు కూడా ఫ్యామిలీ ఫోటోలో కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ పిక్ లో పవన్ అండ్ ఆయన ప్రస్తుత ఫ్యామిలీ అయితే కనిపించలేదు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!