Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు.
Allu Arjun Conditions to Boyapati Srinu for Next Movie: అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ హీరోగా స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదే విధంగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఏకి పారేశారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 అనే సినిమా…
A Hat-trick 100 Crore Grossing films for Nandamuri Balakrishna at the box office: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లు వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ మంచి జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్…
ప్రగ్యా జైస్వాల్.ఈ హాట్ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో కి హీరోయిన్ గా పరిచయం అయింది .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి… దాంతో ఈ భామ ఒక సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి…
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో హీట్ పెంచుతుంది.. రీసెంట్ గా ఈ భామ ‘ అఖండ’ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.బోయపాటి దర్శకత్వం లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. 2021లో విడుదల అయిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అఖండ సినిమా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.అఖండ సినిమా బ్లాక్…
ప్రగ్య జైస్వాల్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందం తో, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ భామ వరుస…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే.బాలయ్య అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల భారీ విజయం తో మంచి జోరు మీద వున్నారు.భగవంత్ కేసరి సినిమా తో మరో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు బాలయ్య.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య…
నటి ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ కు వెళ్ళింది.. ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఫిన్ ల్యాండ్ వెళ్ళింది.. అక్కడ గడ్డ కట్టే చలిలో ఆమె ఓ సాహసం చేశారు. కినీలో ఐస్ స్విమ్మింగ్ చేసింది.మైనస్ 15 డిగ్రీల చలిలో కూడా స్విమ్ చేసింది.బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగింది.. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అంత చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి అని ఇది ఆరోగ్యాన్ని కూడా…
అద్భుతమైన కథకు సంగీతం కూడా అంతే అద్భుతంగా అయితే ఉండాలి.నిజానికి ప్రతి సినిమాకు కొంత హైప్ తీసుకురావాలంటే మ్యూజిక్ బాగుంటే చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు.. సినిమాకు అదిరిపోయే సంగీతం ఉంటే ఆ స్థాయిలో సినిమా కూడా వర్కవుట్ అవుతుంది..ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమాకు చూసిన మ్యూజిక్ విషయంలో థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్…
బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు…