Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు…
బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్స్ కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటిన్ నుండి పార్కింగ్ వరకు అందరు లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య…
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక నోట్ కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. Also Read:Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్…
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు వరుస పోస్టులతో రెచ్చిపోతోంది. ఈ నడుమ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత సేపు ట్రిప్స్, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. చివరగా అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఛాన్సులు పెద్దగా రావట్లేదు. అందం, నటన ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు. Read Also : Mirai…
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో త్వరలో ఓ సినిమా…
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.
Akhanda2 : ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఆయన వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
Akhanda 2 : 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు ఎప్పుడూ జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. ట్రెడిషనల్ లుక్ లోను అమ్మడి స్పెషాలిటీనే వేరు.
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. లాక్డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్…