ప్రగ్యా జైస్వాల్.ఈ హాట్ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో కి హీరోయిన్ గా పరిచయం అయింది .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి… దాంతో ఈ భామ ఒక సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉంది .తాజాగా బాలయ్య హీరో గా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ గా నటించింది.ఈ సినిమాలో ఈ భామ తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.
అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.దీనితో అవకాశాల కోసం ఈ భామ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అలాగే అటు సోషల్ మీడియా లో కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది.ప్రగ్యా జైస్వాల్ తన అందంతో కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి సృష్టిస్తుంది.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ ను రెచ్చగొడుతుంది.. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. తన క్లోజప్ ఫోటోస్ ను వరుసగా పోస్ట్ చేస్తూ వచ్చింది ఈ బ్యూటీ. అందులో కన్ను గీటుతూ ఎంతగానో కవ్వించింది. మత్తెక్కించే చూపులతో మతి పోగొట్టింది.ఈ పిక్స్ చూసి నెటిజన్స్ కొంటె గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.