Home
Akhanda 2
Akhanda 2 News
-
Akhanda 2: సినిమా మాత్రమే ఆగింది.. విధ్వంసం కాదు.. బాలయ్య అభిమానుల రియాక్షన్ ఏంటంటే..?
Akhanda 2: టాలీవుడ్లో ఎంతో క్రేజ్తో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నేడు (డిసెంబర్ 5)న దేశవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేయడం సినీ లవర్స్తో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ, ‘అఖండ 2’ విషయంలో కేవలం నిరాశ మాత్రమే… -
Akhanda 2: ‘అఖండ–2’ ప్రీమియర్ షోలు రద్దు… బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ పై అభిమానుల్లో నెలకొన్న భారీ హైప్కు మధ్య, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రాజమండ్రి కాకినాడలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్దకు బాలయ్య అభిమానులు ముందుగానే చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయిందన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత పట్ల అసహనం… -
Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ… -
2025 December Movies: డిసెంబర్లో సినిమాలే సినిమాలు.. ఆ లోటును బాలయ్య పూడుస్తారా?
డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది… -
Akhanda-2 : ‘అఖండ 2’ తో మారనున్న లెక్కలు!
తెలుగు సినిమాలు బాహుబలి, RRR, పుష్ప వంటి విజయాలతో దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించి కున్నప్పటికీ, పరిశ్రమ ఆర్థికంగా స్థిరంగా లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్న, కేవలం కొన్ని మాత్రమే లాభాల బాట పడుతున్నాయి. గతంలో OTT ప్లాట్ఫామ్లు నిర్మాతలకు ఒక సేఫ్టీ నెట్గా ఉండేవి, థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా వారికి కొంత మొత్తాన్ని భరోసా ఇచ్చేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధాన OTT ప్లాట్ఫామ్లు, ముఖ్యంగా నెట్ఫ్లిక్స్, తమ… -
Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్.. శివ తాండవమే
హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Akhanda2 : అఖండ… -
Akhanda2 : అఖండ 2.. హైందవం సాంగ్.. నందమూరి తమన్ అని అనేది ఇందుకే
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందుగా అనగా 4వ తేదీన… -
Harshaali Malhotra: ఆయనతో నటించడం నా అదృష్టం.. అఖండ2 అందరినీ అలరిస్తుంది..!
Harshaali Malhotra: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో నిర్మితమవుతున్న పవర్ఫుల్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో… -
Akhanda 2 : అఖండ – 2 ప్రీమియర్స్.. టికెట్ హైక్స్.. వెరీ రిజనబుల్
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ విజయానంతరం ఈ సీక్వెల్పై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ తో సినిమా పై బజ్ అమాంతం పెరిగింది. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అయింది అఖండ… -
Akhanda 2 Balakrishna: సినిమా కథ ఇదే అంటూ.. ఓపెన్ అయినా బాలకృష్ణ..!
Akhanda 2 Balakrishna: అఖండ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జన సంద్రోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్, భారీ ఎత్తున నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ వేదికగా హీరో నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించి అనేక విషయాలను తెలిపారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ వారితో జరిగిన అనుభవాన్ని తెలుపుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంలోని హీరో బాలకృష్ణ సినిమా కథ…
తాజావార్తలు
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్బుక్ రూల్స్?.. పాత చెక్బుక్లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..