Akhanda 2 : డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సౌండ్ ఎంత ఇంటెన్స్‌గా ఉందంటే… స్పీకర్లే కాలిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోను బాలయ్య బాబు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. READ…
ఈ ఏడాది సుమ్మర్ లో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయకుండా వృధా చేసారు. ఇప్పుడేమో ఒకేసారి ఇద్దరు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, OG సినిమాలు పోటీ పడుతున్నాయి. వారిని సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు.. వాళ్ళ సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు లేని దాన్ని పట్టుకుని వాదులాడుకుంటున్నారు. Also Read : The…
Akhanda 2 Teaser : నందమూరి బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ-2 టీజర్ వచ్చేసింది. మొదటి నుంచి భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి టీజర్ రానే వచ్చేసింది. Read…
Akhanda 2 Thandavam : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Akhanda 2 : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం 'అఖండ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.