నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్…