కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. విడుదలకు ముందు ఎటువంటి అంచానాలు లేని ఈ చిత్రం మొదటి ఆట ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో తెలుగు, తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మారాడు. కేజీఎఫ్ కు సిక్వెల్…