Akash Deep set for Test debut in Ranchi: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు భారత్ తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ప్లేయర్ రజత్ పాటిదార్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు అవకాశం రాగా.. రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్, జురెల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి…