కోలీవుడ్ స్టార్ తల అజిత్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “వాలిమై” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అజిత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” జనవరి 14న పొంగల్ పండుగ ట్రీట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అజిత్ అటు నుంచి అటే ఆల్ ఇండియా పర్యటనకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి…
తల అజిత్ కోలీవుడ్ సూపర్ స్టార్. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా “వాలిమై” సినిమా తెరకెక్కుతోంది. రష్యాలో ప్లాన్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది. “వాలిమై” టీం మొత్తం తిరిగి చెన్నై ప్రయాణమైంది. అయితే అజిత్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని అటు నుంచి అటే బైక్ పై వరల్డ్ కు సిద్ధమయ్యాడని సమాచారం. అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్…