Ajayante Randam Moshana: ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి, బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డునూ గెలుచుకుంది. ‘బంగార్రాజు’లో వినోదాన్ని పండించిన కృతి, ‘శ్యామ్ సింగరాయ్’లో కాస్తంత భిన్నమైన పాత్రను పోషించింది. ఇక రామ్ సరసన రేడియో జాకీగా ‘ది వారియర్’లో నటించి, తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చింది. అలానే ప్రస్తుతం నాగచైతన్య బైలింగ్వల్ మూవీలోనూ కృతి నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు బాలా.. సూర్యతో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ ఈమె ఛాన్స్ దక్కించుకుంది. Read Also:…