నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ…