Aishwarya Pisse to enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7 ఇంకా రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నాగ్ హోస్ట్ చేయబోతున్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు చివరి నిమిషంలో డ్రాప్ కావడంతో వారికి రీప్లేస్ మెంట్స్ వెతుకుతున్నారు. ఇక అందులో భాగంగా ఒక సీరియల్ హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె…