కోవిడ్ మహమ్మారి వల్ల 20 నెలల కిందట విధించిన అంతర్జాతీయ విమానయాన రాకపోకలకు విధించిన నిషేధాన్ని యూఎస్‌ఎ ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్, వర్జిన్ అట్లాంటిక్ ఒకటి సోమవారం లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి ఈ ఫ్లైట్‌లు బయలు దేరి వెళ్లాయి. కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేసిన విదేశీ సందర్శకులకు యునైటెడ్ స్టేట్స్ తన వాయు సరిహద్దులను…