USAకు ప్రారంభమైన బ్రిటిష్ ఏయిర్ వేస్ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ మహమ్మారి వల్ల 20 నెలల కిందట విధించిన అంతర్జాతీయ విమానయాన రాకపోకలకు విధించిన నిషేధాన్ని యూఎస్‌ఎ ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్, వర్జిన్ అట్లాంటిక్ ఒకటి సోమవారం లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి ఈ ఫ్లైట్‌లు బయలు దేరి వెళ్లాయి. కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేసిన విదేశీ సందర్శకులకు యునైటెడ్ స్టేట్స్ తన వాయు సరిహద్దులను తిరిగి తెరిచింది. సోమవారం ఉదయం హీత్రూ విమానాశ్రయంలోని సమాంతర రన్‌వేల నుండి యుఎస్‌లోని న్యూ యార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జా తీయ విమానాశ్రయానికి రెండు విమానాలు ఒకే సమయంలో బయలుదేరాయి.
మార్చి 2020లో, యుఎస్‌లోని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, బ్రిటన్, చైనా, ఇండియా బ్రెజిల్‌తో సహా ప్రపంచంలోని పెద్ద ప్రాంతాల నుండి వచ్చే ప్రయా ణికులు వచ్చేఉ మార్గాలను యూఎస్ మూసివేసింది. మెక్సికో, కెనడా నుండి ఓవర్‌ల్యాండ్ సందర్శకులను కూడా నిషేధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిషేధం ఎత్తివేసింది యూఎస్ ప్రభుత్వం. అయితే అమెరికాలోకి ప్రయాణికులను నేరుగా అనుమతించరు. ప్రయాణికులు దేశంలోకి ప్రవేశించిన మూడు రోజులలోపు పూర్తిగా టీకాలు వేసుకోవాలి. దీంతో పాటు కోవిడ్ -19 నెగిటివ్ అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!