Airtel Hikes Two Prepaid Plans Price: ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ యూజర్‌లకు షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ.118, రూ.289 ప్లాన్‌ల ధరలు ఎయిర్‌టెల్ పెంచింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో పెరిగిన ధరలను ఉంచారు. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుకోవటంలో భాగంగానే ఎయిర్‌టెల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Airtel Rs 129 Plan:…