తరచుగా రీఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడం కంటే మూడు నెలల వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్స్ ను ఎంచుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారా?. మీలాంటి వారికోసం ఎయిర్ టెల్, జియో టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు సూపర్ బెనిఫిట్స్ తో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టాయి. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, జియో హాట్ స్టార్ ఫ్రీగా అందిస్తున్నాయి. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలనుకునే వారు ఈ ప్లాన్స్ పై…