గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. Also Read:RCB vs PBKS : భారీ…
హర్యానాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అచేతన స్థితిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై ఆస్పత్రి సిబ్బంది అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఐసీయూలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Air Hostess: విమానాల్లో ప్రయాణీకులు, విమాన సిబ్బంది, పైలట్ల ప్రవర్తన ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విమానాల్లో సీట్లపై ఉన్న ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Gold smuggling: ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు ఎయిర్ స్టాఫ్ కూడా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
Vietnam Air Hostesses Caught Offering *ex Services at Hotel: గొప్ప పొజిషన్‌లో ఉండే ఎయిర్ హోస్టెస్‌లు అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయారు. వియత్నాంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో శృంగార సేవలు అందిస్తూ అక్కడి పోలీసులకు తాజాగా పట్టుబడ్డారు. పోలీసుల దాడిలో ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌లు మరియు ఒక మోడల్ దొరికిపోయారు. వీరు ఒక రాత్రికి దాదాపుగా 3000 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2.4 లక్షలు) వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.…
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్‌లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువే ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులుగా వస్తుంటారు జనాలు. ధోని అంటే అంత పిచ్చి జనాలకు. అతను క్రికెట్ లో ఆడిన షాట్స్ గానీ, అతను సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత కూల్ గా ఉన్నారో మనందరికి తెలుసు. అయితే 5 ఐపీఎల్ ట్రోపీలు అందించి పెట్టిన ధోని.. ఈసారి ఐపీఎల్ ముగియగానే ముంబైలో మోకాలికి శస్త్ర చికిత్స…
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్-అమృత్‌సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్(62)గా గుర్తించారు.