Telangana Elections 2023: ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అనేక పార్టీలు డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెడుతుంటాయి.
Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొన్ని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు.
Asaduddin Owaisi: బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం గురించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మేం నిజం మాట్లాడినందుకే మమ్మల్ని ఆహ్వానించలేదన్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు.