అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇవాళ అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ గత శనివారం ఢిల్లీ ఎయిమ్స్ జారీ చేసిన మెమోరాండంను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
AIIMS: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఎంతో క్లిష్టమైన, అత్యంత అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 5 ఏళ్ల బాలిక మెలుకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా ఇంత చిన్న వయసు ఇలాంటి సర్జరీ చేయించుకున్న వ్యక్తిగా ఈ ఐదేళ్ల చిన్నారి రికార్డుకెక్కింది. బాలిక మెదుడులోని ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాక్సియల�
కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి కూడా చైనా నుంచే పుట్టింది. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లోని పిల్లల్లో న్యుమోనియా ముప్పు అధికమవుతుంది. పిల్లలలో ఊపిరితిత్తులలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లక్షణాలు కనిపిస్తూ.. వే
Madhya Pradesh: అతిక్లిష్ఠ మైన ఆపరేషన్ లో క్రానియోటమీ ఆపరేషన్ ఒకటి. ఈ శస్త్రచికిత్సలో శస్త్రచికిత్స జరిగే సమయంలో పేషంట్ మేలుకొని స్పృహలోనే ఉండాలి. ఎందుకంటే శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో పేషంట్ మేలుకొని ఉన్నప్పుడే మెదడు పనితీరును పర్యవేక్షించడానికి వీలు ఉంటుంది. అయితే ఇదే పరిస్థితి ఓ యువకుడికి ఎదురై
AIIMS Doctors: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు కొన్ని గంటలపాటు ఆపరేషన్ చేసి అద్భుతాన్ని సృష్టించారు. ఈ వైద్యుల బృందం అవిభక్త కవల బాలికలను విజయవంతంగా వేరు చేసింది.
Cyber Attacks: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సేవలపై సైబర్ దాడులు పెరుగుతున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద ఆసుపత్రి ఎయిమ్స్‌పై మరోసారి సైబర్ దాడి జరిగింది, అయితే ఈసారి దాడి ప్రయత్నం విఫలమైంది. ప్రశ్న ఏమిటంటే, హ్యాకర్లు పదేపదే ఆరోగ్య సేవలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? దీని నుండి వారికి ఏమి లభిస్తుంది? ఆరోగ�
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్‌తోపాటు పలు ఏజెన్సీలు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశాయి.
Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ