తాజాగా దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రత్యేకంగా మొదలు పెట్టిన ఛానెల్ “డిడి కిసాన్”. 2024 మే 26తో 9 వసంతాలని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ (AI) యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీరిని న్యూస్ చదివెందుకు ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను �