Vishwak Sen: విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్.. అప్పుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen entry on OTT: 100% తెలుగు ఓటీటీ మాధ్యమంగా చెబుతున్న ‘ఆహా’లో వెర్సటైల్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెషల్ టాక్ షోస్, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో విలక్షణమైన షో తో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆహా ఇప్పుడు హీరో విశ్వక్ సేన్ ను ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధం చేస్తోంది. లక్‌నుమా దాస్, హిట్, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ వంటి వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విలక్షణమైన సినిమాలు చేస్తూ హీరోగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యువ హీరో విశ్వక్ సేన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
Razakar: మాజీ గవర్నర్, ఎంపీల చేతుల మీదుగా రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్
Also Read
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
అసలు విషయం ఏమిటంటే ఇప్పటి వరకు విశ్వక్ సేన్‌ను చూడనటువంట సరికొత్త అవతార్‌లో ఆహా అతన్ని ఆవిష్కరించడానికి సిద్దమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనింగ్ షో ని 15 ఎపిసోడ్స్ గా సిద్ధం చేస్తోందని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. నిజానికి విశ్వక్ సేన్ కి ఇప్పుడు మంచి మంచి సినిమా అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఆయన సినిమాల మీద దృష్టి పెట్టకుండా ఇలా చేయడం ఏమాత్రం బాలేదని ఆయన అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం ఆయన కెరీర్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ఆహాలో బాలయ్య లాంటి స్టార్ హీరో ఏకంగా ఒక షోని రెండు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్నారు. విశ్వక్ కి ఈ షో ఎలా కలిసి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..