Unstoppable 2: ఇదేమి చిత్రంరా బాబూ...అన్న రీతిలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్ 2 కూడా సాగుతోంది. ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కనిపించి సందడి చేశారు.
andamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ షో ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన ఘనత బాలయ్యది.
Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలని అంటున్నాడు బాలయ్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య సీజన్ 2 కూడా రచ్చ రచ్చే అని చెప్పుకొచ్చాడు.
బాలయ్య మరోసారి ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2ను ఆహా ఓటీటీ త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విజయవాడలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. https://www.youtube.com/watch?v=UmrvqUz1x18
Unstoppable 2: ఆహా ఓటిటీ రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలతో, సరికొత్త కాంబినేషనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేయడం నెవ్వర్ బిఫోర్ అనుకున్నారు.
AHA New Movie: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్’డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ’ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. అతను నటించిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ కూడా తమిళంలో చక్కటి విజయాన్ని సాధించింది. ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుని అర్థశతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘రేయికి వేయి కళ్ళు’ పేరుతో డబ్ అయ్యింది. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ…