బాలయ్య మరోసారి ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2ను ఆహా ఓటీటీ త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విజయవాడలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది.