Unstoppable Limited Edition Announcement: నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేసిన అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ గా సంగతి తెలిసిందే. ఆహా వీడియో యాప్ కోసం నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా పోస్ట్ అవతారం ఎత్తడమే కాదు పూర్తిస్థాయిలో ఆహా యాప్ మొత్తానికి ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఆహా యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ షో వల్ల పెరిగాయి అంటే ఎంతలా ఇది ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా…
Did Vishwak Sen Targetted Vijay Deverakonda: ఆహా ‘ఫ్యామిలీ ధమాకా’ అనే రియాలిటీ షో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుండగా ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అందరి ముందుకు రానుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్సటైల్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హోస్ట్‌గా మారుతున్న క్రమంలో ఒక ఈవెంట్ నిర్వహించింది ఆహా టీమ్. ఈ క్రమంలో…
Vishwak Sen entry on OTT: 100% తెలుగు ఓటీటీ మాధ్యమంగా చెబుతున్న ‘ఆహా’లో వెర్సటైల్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెషల్ టాక్ షోస్, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో విలక్షణమైన షో తో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
Intinti Ramayanam Trailer: ప్రేక్షకులకు వినోదాన్ని పంచివ్వడంలో ఆహా ఎప్పుడు ఆహానే. ప్రతి శుక్రవారం కొత్త సినిమానో, వెబ్ సిరీస్ నో అందిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది.
ఆది సాయికుమార్ నటించిన 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న జనం ముందుకు వచ్చింది. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా 'అమెజాన్ ఫ్రైమ్, ఆహా లలో స్ట్రీమింగ్ అవుతోంది.
Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు.
Newsence Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ ఈ మధ్య వెండితెరపై సందడి చేయడం లేదు. అప్పుడెప్పుడో అల వైకుంఠపురంలో చిత్రంలో బన్నీ ఫ్రెండ్ గా కనిపించిన నవదీప్ ఆ తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక నవదీప్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు.…
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా…