ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా కొత్తకొత్త ప్రయోగాలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలను మేళవించి కొత్త కథలను ఎంచుకొని తన స్టామినాను పెంచుకొంటుంది. ఇప్పటికే టాక్ షోలు, సుకురవరం కొత్త సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ఆహా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో రెడీ ఐపోయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధానపాత్రలో ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ నిర్మాణంలో ‘భామ కలాపం’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు అభిమన్యు దర్శకత్వం…