Raj Tharun : యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్పట్లో వరుసహిట్లు కొట్టాడు. కానీ ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. పైగా వరుస కాంట్రవర్సీ లతో ప్రేడ్ అవుట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఆయన నటించిన చిరంజీవ అనే సినిమా నేరుగా ఓటీడీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ ను సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఈ…
Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన…
ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.…
Chef Mantra Project K: ఆహా ఓటీటీ మరోసారి ఓ ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ‘సుమ కనకాల’ హోస్ట్ గా చేయబోతున్న ఈ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు కానున్నది. చెఫ్ మంత్ర 3 సీజన్లు 1 టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 4లో మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ K అంటే ఏంటి? అనేది ప్రేక్షకుల్లో…
దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్…
ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్…
ప్రపంచవ్యాప్తంగా డ్యాన్సర్లందరికి ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ ప్రాంతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా OTT. డ్యాన్స్ IKON2 అంతర్జాతీయ ఆడిషన్స్ ను స్టార్ట్ చేస్తోంది ఆహా. డ్యాన్స్ స్టైల్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా 6 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డాన్సర్స్ కు ఆడిషన్ నిర్వహిస్తుంది. మీరు సోలో పెర్ఫార్మర్ అయినా, జోడిలో భాగమైనా లేదా గ్రూప్ (ఐదుగురు వరకు) సభ్యుడైనా, ఆహా డ్యాన్స్ IKON2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్సర్స్ ను ఆహ్వానిస్తోంది. కానీ డ్యాన్స్ వీడియో…
మొట్టమొదటి తెలుగు ఓటీటీగా ముందు నుంచి ఎక్కువ తెలుగు కంటెంట్ అందిస్తూ వస్తున్న ఆహా ఇప్పుడు ఒక కొత్త మైథాలజీ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్, డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ ఇటీవల అధికారికంగా విడుదలైంది. ఈ పోస్టర్లో ఒక శక్తివంతమైన ఎద్దు శివనామాలతో కనిపిస్తుంది. Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే.. అదే సమయంలో రోడ్ మీద ఒక యువకుడు…