Revolt RV BlazeX: పెరుగుతున్న వాయు కాలుష్యం, అలాగే ఇంధన ధరలకు సతమతవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ విభాగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య రివోల్ట్ ఇండియా సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోకి కొత్త సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసింది. Revolt RV BlazeX పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1.14 లక్షలుగా ఉంది. దీని…