Hanuman: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు షోస్ యాంకర్స్ మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోస్ హోస్టులుగా మారుతున్నారు. ఇక ఒక సినిమా ప్రమోషన్ అంటే.. చిత్ర బృందం మొత్తం కాలేజ్ టూర్లు అని, టీవీ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు అని, పండగ స్పెషల్ ఇంటర్వ్యూలు అని ఉండేవి.
Dacoit: యంగ్ హీరో అడివి శేష్, శృతి హాసన్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందని తెల్సిందే. ఈ మధ్యనే అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. శేష్ EX శృతి అంటూ టైటిల్ పెట్టి.. ఆసక్తిని పెంచాడు. S.S.క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకొని సక్సెస్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో..ప్రస్తుతం అడివిశేష్ ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హిట్ 2 మూవీ తో సూపర్ హిట్ అందుకున్న అడివిశేష్ తాజాగా ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే…
A lavish 5-story glass set for the Adivi Sesh starrer G2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తన గత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న అడివి శేష్, ఆ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించి ఈ ఏడాది మొదట్లో…
Memories Song Released by Adivi sesh: నారాయణ అండ్ కో సినిమా తర్వాత హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించగా అమెరికాలోని శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. ‘మెమొరీస్’ వీడియో సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ…
Goodachari 2: యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి కర్మ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా .. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా క్యారెక్టర్ వచ్చేలా చేసింది.
Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు.
Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.…
Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో విజయ్…
డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాషా మరణ వార్త విని అడివి శేష్ ఎంతో ఎమోషనల్…