భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే, ఆ ఉపగ్రహంలో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ పేలోడ్ సౌర గాలులను పరిశీలన చేయడం ప్రారంభించింది.
Aditya-L1 Mission: భారతదేశానికి చెందిన ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భూ కక్ష్యలో తిరుగుతున్న ఈ వ్యోమనౌక కొత్త కక్ష్యను సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది.
Chabdrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంలో భారత్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ ఘనతను అమెరికా,
భారత్ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రారంభానికి కౌంట్‌డౌన్‌లు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాట్లాడుతూ.. మనం చంద్రుడిని చేరుకున్నామని, త్వరలో సూర్యుని దగ్గరికి చేరుకుంటామని చెప్పారు.
Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ మిషన్‌ని నిర్వహించనుంది.