Aditya-L1: రేపే ఆదిత్య ఎల్1 లాంచ్.. చెంగాళమ్మ తల్లికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ మిషన్‌ని నిర్వహించనుంది. రేపు ఉదయం 11.50 గంటకలు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఆదిత్య ఎల్ 1 మిషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ శుక్రవారం సూళ్లురుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని చేరుకున్న ఇస్రో చీఫ్ ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇస్రో ఏ ప్రతీ రాకెట్ లాంచ్ కు ముందు చెంగాళమ్మ తల్లి ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. 15 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
Read Also: YSR Rythu Bharosa: ఒకేసారి రెండు శుభవార్తలు.. బటన్ నొక్కిన సీఎం జగన్.. వారి ఖాతాల్లో సొమ్ము జమ..
ఆదిత్య ఎల్ 1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1(లాంగ్రేజ్ పాయింట్) వద్దకు చేరుకుని హాలో కక్ష్యలో చేరుతుంది. ఇంత దూరం ప్రయాణించేందుకు స్పేస్ క్రాఫ్ట్ కి దాదాపుగా నాలుగు నెలలు(125 రోజులు) సమయం పడుతుంది. ఆదిత్య ఎల్1 మిషన్ తర్వాత రాబోయే రోజుల్లో SSLV – D3 మరియు PSLVలతో సహా అనేక ఇతర ప్రయోగాలను ఇస్రో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!