Aditya L1 Mission: సౌర గాలులను పరిశీలిస్తున్న ఆదిత్య ఎల్1 మిషన్.. ఫోటో రిలీజ్ చేసిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే, ఆ ఉపగ్రహంలో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ పేలోడ్ సౌర గాలులను పరిశీలన చేయడం ప్రారంభించింది. ఆ స్టడీకి చెందిన రిపోర్టును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ISRO ) విడుదల చేసింది. ప్రస్తుతం సోలార్ పేలోడ్ తన ఆపరేసన్స్ సక్రమంగా పని చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.
Read Also: Karnataka: పసుపు చేనులో గంజాయి సాగు.. తండ్రీ, కొడుకు అరెస్ట్
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ లో రెండు పరికరాలు ఉన్నాయి.. దాంట్లో సోలార్ విండ్ ఐయాన్ స్పెక్ట్రోమీటర్ థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ అనే రెండు పరికరాలను అమర్చినట్లు ఇస్రో తెలిపింది. సూప్రా థర్మల్ పరికరం సెప్టెబర్ 10వ తేదీ నుంచి యాక్షన్ లోకి వస్తుందని చెప్పింది. ఇక ఐయాన్ స్పెక్ట్రోమీటర్ ఇవాళ తన పనిని ప్రారంభించింది అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. స్పెక్ట్రోమీటర్ పనితీరు బాగానే ఉందని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో మనం గమనించవచ్చు.. రెండు రోజుల్లో ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం గుర్తించినట్లు సమాచారం.
Aditya-L1 Mission:
The Solar Wind Ion Spectrometer (SWIS), the second instrument in the Aditya Solar wind Particle Experiment (ASPEX) payload is operational.
The histogram illustrates the energy variations in proton and alpha particle counts captured by SWIS over 2-days.… pic.twitter.com/I5BRBgeYY5
— ISRO (@isro) December 2, 2023
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!