Aditi Rao Hydari: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక ఈ సినిమా తరువాత అదితికి మంచి అవకాశాలే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు.