Siddharth About Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి పురాతణ ఆలయం రంగనాథస్వామి గుడిలో వీరి పెళ్లి జరిగింది. కొత్త జంట వివాహానికి ముందు ఆంగ్ల పత్రిక వోగ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్, అదితిలు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. పొద్దునే అదితి తన నుంచి నిద్రను లాగేసుకుంటుందని సిద్ధార్థ్…
Aditi Rao Hydari and Siddharth Marriage Update: గత మార్చిలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అదితి చెప్పారు. ‘మహాసముద్రం…
Aditi Rao Hydari Announces Engagement with Siddharth: సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు స్థానిక పూజారులను ఆలయంలోకి అనుమతించకుండా…
Siddharth Tie Knot With Aditi Rao Hydari: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో బుధవారం (మార్చి 27న) జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్ద్, అదితిల వివాహం జరిగింది. సిద్ధార్ద్, అదితి రావ్…