Adipurush: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదల చెయ్యాలని చిత్రాయూనిట్ భావిస్తుంది.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో…
Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్.
Adipurush: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి(Mirchi) లో ప్రభాస్(Prabhas) చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకూ జరగనంత గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి రెడీ అయ్యారు. తిరుపతిలో అయోధ్య కనిపించేలా దాదాపు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటివరకూ ఏ సినిమాకి జరగనంత గ్రాండ్ గా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయడానికి రెడీ…
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.
ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్న ఆదిపురుష్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుంటున్నాడేమో ఓం రౌత్ ప్రమోషన్స్ లో స్పీడ్ మరింత పెంచాడు. 150-200 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్…