Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ టీమ్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదల చెయ్యాలని చిత్రాయూనిట్ భావిస్తుంది.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. ఈమేరకు జూన్ 6 న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీరిలిజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇందులో భాగంగా ఆదిపురుష్ టీమ్ తిరుపతికి చేరుకుంది.. ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు..ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ఉదయం హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. చిత్ర టీమ్ కూడా పాల్గొన్నారు.. అనంతరం టీటీడీ అధికారులు ప్రభాస్ టీమ్ ను శాలువాతో సత్కరించి అన్న ప్రసాదాలను అందించారు..
ప్రభాస్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న జనం అతన్ని చూసేందుకు ఎగబడ్డారు… వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్ అదుపు చేయలేక పోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. అనంతరం అక్కడి నుంచి ప్రభాస్ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు.. అక్కడ కూడా జనం చుట్టూ చేరుకున్నారు.. గెస్ట్ హౌజ్ చుట్టుపక్కల భక్తుల కోలాహలం నెలకొంది. దర్శన సమయంలో ప్రభాస్ వెంట టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు. మరికాసేపట్లో తిరుపతి వెళ్లనున్న చిత్ర యూనిట్ సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొననున్నారు..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!